టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు (Happy Birthday Pawan Kalyan) నేడు (సెప్టెంబర్ 2). పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ బర్త్ డే సర్‌ప్రైజ్ వచ్చేసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కీలకపాత్ర పోషిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’ సినిమా నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. Pawan Kalyan: వారి మరణం మాటలకు అందని విషాదం


పవన్ బర్త్ డే సందర్భంగా మూడు అప్‌డేట్స్ ఉంటాయని ముందుగా తెలిసిందే. అందులో తొలి సర్‌ప్రైజ్ వకీల్ సాబ్ మూవీ నుంచి పవన్ మోషన్ పోస్టర్‌ను నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో భారీగా రెస్సాన్స్ వస్తోంది. ఇదివరకే ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా మోషన్ పోస్టర్ రావడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ. Pawan Kalyan birthday: పవన్ ఫ్యాన్స్‌కు ‘తీన్‌మార్’ సర్‌ప్రైజ్ 
Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్ 

 Photos: ఘనంగా గౌతమ్ పుట్టినరోజు వేడుక 
Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ